postMORTEM

Posted: January 7, 2011 in Uncategorized

An unexamined life is not worth living–Socrates

I read this statement in some book recently, but it keep on haunting me day by day, asking me various questions. I am posting few of my questions in this blog.

Lets talk about ourselves first before examining anything… We Humanbeings are we going ahead are travelling back.

We started from the days we lay bare struggling for existence winning a day to day battle with nature. Then came the days we invented Wheel, discovered Fire and thereby tamed the nature to an extent . This is followed by us travelling around and domesticating the whole of earth.

As we discovered metals we found basic tools for hunting. Then formed groups and fighted among each other. When man thought he is getting hold of nature there came the Ice age, showing the mankind the hurdles involved. Few asteriods hit our planet redistributing everyone and everything on the earth randomly.

Again the former process continued and the human population survived and prospered.

The great period of intellectual thinking followed which paved the way for examining everything we did and happened. Man studied nature, postulated theories, created many inventions and led to industrialisation.

There came the importance of the value of exchange of goods. Countries i.e the random groups made by man himself fought among each other for power n wealth.

 Two world wars are fought and are we due of one more, if so we will be back to stone age again..Are we thinking…examining…. retrospecting ourselves?

Major amount of our energies are devoted to mere physical things and we are forgetting the REAL means of life.

‘An unexamined life is not worth living’ said Socartes. Are we worth living?

 I suppose we should take time to think, evaluate and examine ourselves. We should be ethically responsible for each and every deed of ours. We can’t live on a planet exploiting it, damaging its  resources, extincting other species.

Don’t we have a purpose? We the smartest species on the earth, have the ability to think are just living like anyother species.

I end it here…trying to examine myself…

L.I.T.E

Posted: July 25, 2010 in Uncategorized

I hail from a place where people breathe fresh air, drink clean water and all the other healthy stuff. happens. My mornings start with the sweet sounds made by the birds in the surronding woods. My afternoons are spent in the lavish shades of the trees playing cricket. Along with my friends I used to swim in the river every evening. I should say I’m singing my own version of “Summer of 69” remembering all those days in the past.

But, now in pursuit of lucrative career, I ‘m in a place where, I wake to the honking of the vehicles through my window. I had to bear this cacophony even on my way to work. Most of the day, I work listening the silence disturbed by the clicks of the keyboard, where people are busy competing with their computers. I work late very day just to esacpe the riddles of traffic and thus reach home tired, disgusted with myself and had to retire to sleep expecting another frustating day when I wake up.

What’s the difference in my present and past life? It’s dull, frustating, except for the money in the bank account. Is this my own approach of life or the environment in which I live has its part to play? I accept there is happiness in the luxuries bought by money, but are we paying a big price?

Are we busy living just for the sake of earning money and not enjoying our lifes? Even the condition in the place I belong to is no different. Is there something to be done about this or we have to bow before the machines we invent.

I suppose life is to live….. Life is to have fun…… Life is to spend time with friends.Life is to think of the world around us. It is there to enjoy each and every minute we are blessed to live. So I say earn money, have careers, be successful..but don’t do all these things mechanically. Afterall, What is Success for if we don’t have people to share it. Life is precious, care it, share it, enjoy it.

LIFE IS TO ENJOY(L.I.T.E)

మరో మద్యానం……..

మళ్లీ కుణుకుపాటలే…….కాని ఈ సారి పాడేది నేను కాదండోయ్..నా ఫ్రెండ్ ఇక్బాల్. ఇక్కడ ఇంకో విషయం ఉంది మా వాడి పెళ్లి అయ్యి పట్టుమని పది రోజులు కూడా అవ్వలేదు..ఇప్పడు పట్టేసుంటారు ఇతగాడే మన వరడు. పెల్లికోసమని పది రోజులు సెలవు పెట్టి ఇవ్వలే ఆఫీసుకి తిరిగి వచ్చాడు. పెళ్లి నల్గొండలో జరిగింది మా టీం మొత్తం వెళ్లారు..నేను నా పనులలో ( ఏమి పనులో తర్వాత మాట్లాడుకుందాం !! ) వెళ్ళలేకపోయాను.

ఇవ్వాళా ఉదయం నేను ఆఫీసుకి వచ్చేసరికి షకీల్ చుట్టూ అందరు గుమ్ముగూడి సందడి చేస్తున్నారు. షకీల్ అంటే ఎవ్వర్రోఅనుకున్నేరు మన వరుడు పూర్తి పేరు మొహ్హమ్మాద్ షకీల్ ఇక్బాల్ ఆ మూడు పేర్లలో ఎవరకూ నచ్చింది వాళ్ళు పిలుస్తారు. అలాగా అందరి మధ్యలో ఉన్న ఇక్బాల్ ని చూస్తే ఈ మద్యనే రిలీజ్ అయ్యిన మణిరత్నం గారి హిందీ రావణ్లో कटारे.. कटारे.. बेचारा बकरा అనే పాట ఒకటి గుర్తోంచింది . నాలో నేనే నవ్వుకొని నేనూ వెళ్లి మిగతావాళ్ళతో కలసి షకీల్ ని ఆటపట్టించాను.

అస్సలు విషయంకి వద్దాం, మధ్యానం కుణుకు తీస్తున్న షకీల్ ని చూసి ఒకటి గమన్నిచ్చాను..అదేంటో చెప్పే ముందు మీకు ఇక్బాల్ గురించి కొంచం చెప్పాలి. మా షకీల్ ఇంచు మించు ఆరు అడుగుల ఎత్తు, కసరత్తుకి అలవాటు పడిన దేహధారుడ్యం కలిగి ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఈ ఆరు పలకల సమాజంలో, సిక్స్ ప్యాక్ లేకపోయినా ఫ్యామిలీ ప్యాక్ ఉండకూడదు అనుకునే మనిషి.

ఐతే అటువంటి మా షకీల్ కు, ఈ మద్యనే పెల్లికావడం వల్లనో (యూత్ నుండి ఫ్యామిలీగా మారిన గుర్తుగానో) , లేక మామగారింట్లో క్రొత్త అల్లుడి బాద్యతలు (విందులు-వినోదాలు) నిర్వత్హించడం వల్లనో మావాడు కొంచం బొజ్జ సంపాదించాడు. నిద్రోలో ఉన్న మా వాడి ఉచ్వాస -నిచ్వసా లకు అనుగుణంగా ఆ బొజ్జ సంకోచ -వ్యాకోచాలు చెందుతుంది.

అది చూసి ఈ మద్యనే వచ్చిన మన అల్లు అర్జున్ సినిమా వరుడుకి ప్యారడి పురుడు గా ప్రాచుర్యంలోకి వచ్చిన ఒక ఎమెయిల్ ఒకటి గుర్తుకుతెచుకొని నవ్వుకున్నాను.

ఇంతా రాస్తుంటే ఎవరూ మహానుభావుడు చెప్పిన్న(నాకు చెప్పింది మాత్రం వాసు అని నా మిత్రుడు ) గురువింద గింజ తన నలుపు ఎరగదు అన్న సామెత గుర్తుకువచ్చింది. అందుకే ఇంక ఇప్పటికి వ్రాయటం ఆపి నా పురుడు కి విరుగుడు పెట్టె పనిలో ఉంటా …….

ఇక ఉంటా మరి……

ఒక మధ్యానం…..భోజనం అయ్యిన తర్వాత, ఆఫీసులోకూర్చొని కునుకుపాట్లు తీస్తూ ఉండగా..నా సెల్ ఫోను మోగింది. మన వాళ్ళు ఓడిపోయినా క్రికెట్ మ్యాచ్ చూస్తానికి వేస్ట్ చేసిన నా రాత్రి నిద్రను కంపెన్న్సైట్ చేసే నా ప్రయత్నంని భంగ పరించింది ఎవరని చిరకుకగా మొబైల్ చూడగా అందులో నాకు పది వేలా డాలర్లు(మరీ ఇంత వెటకారమా) లాటరీ వచ్చిందని ఒక స్పాం మెసేజ్ వచ్చింది.
ఏమి చేయలేక మెసేజ్ డిలీట్ చేసి మళ్లి నిద్రలోకి జరేలోగా నా ఫ్రెండ్ సతీష్ ‘కాన్యు కం హియర్ ‘ అని పిలిచాడు .
ఇంకా నాకు నిద్రపోయే బాగ్యం లేదని తెలిసి లెగిసి సతీష్ దగ్గరికి వెళ్ళాను . వర్క్ అయ్యిపోయి టైం ని ఎలా వేల్లబుచ్చాలో తెలియని నా ఫ్రెండ్..గూగుల్ సహాయం తో ఏదో ఒక బ్లాగ్ చదివాడు..అది చూపించడానికి నన్ను పిలిచాడు.
బ్లాగ్పేరూ “మగపిల్లాడు..పిల్లమగాడు”….టైటిల్ ఇంతెరెస్తింగ్ ఉండడంతో నేను చదవసాగాను…అ బ్లాగర్ పేరూ ‘తోటరాముడు’……… తన చిన్ననాటి విషయాలు చాలా వ్యంగ్యంగా నవ్వుకునేలా వ్రాసాడు . అది చూసి నేను కూడా బ్లాగ్ చేద్దాం అని అనిపించి … ఇలాగ ..నా మొదటి బ్లాగ్ ..వ్రాస్తున్నాను.